అమెజాన్‌ అడవుల్లో కూలిన విమానం.. తప్పిపోయిన చిన్నారులు..!

పాపం పసివాడు సినిమాను తలపించే హృదయ విదారక ఘటన దక్షిణ అమెరికాలోని కొలంబియా (Columbia)లో జరిగింది. నెల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు (Children) అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయారు. వారి తల్లి మృతదేహం విమాన శకలాల్లో లభ్యం కాగా ఆ చిన్నారులు మాత్రం నెల రోజుల నుంచి దట్టమైన అడవుల్లో తిరుగుతున్నారు. వారి కోసం భద్రతా బలగాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి.

Published : 02 Jun 2023 17:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు