Ali: 22 సినిమాల్లో ఆయనకు నేను కొడుకును!: అలీ

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు అలీ మాట్లాడారు. అల్లు రామలింగయ్యతో పరిచయం, ఆయనతో చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Published : 02 Oct 2022 15:39 IST

Tags :

మరిన్ని