Rainy season Health issues: వానాకాలంలో వ్యాధులు.. నివారణ చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తరచూ కురిసే వానలు, చిత్తడి పరిసరాల మూలంగా వ్యాధులు ప్రభలే అవకాశముంది. అపరిశుభ్రమైన పరిసరాల మూలంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో వ్యాధికారకాలైన బాక్టీరియాల ఉద్ధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వానాకాలంలో కమ్ముకొచ్చే వ్యాధులేంటి? వాటి నివారణ చర్యలేంటో తెలుసుకుందామా?

Published : 17 Jul 2022 18:22 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు