Health Tips: డాక్టర్‌ సలహా లేకుండా మందులు వాడుతున్నారా.?

ఎటువంటి వైద్య పరీక్షలు, డాక్టర్‌ సలహా లేకుండానే సొంతంగా మందులు వాడటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. తెలిసినవారి సలహా మీదో లేక మెడికల్‌ దుకాణాల్లో ఇచ్చిన మందులు వాడటం చేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

Published : 11 Sep 2022 22:23 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు