మా వినికిడి గోడు వినవా మామయ్యా!.. స్పందనలో బధిర చిన్నారుల విన్నపం

వినికిడి లోపం ఉన్న చిన్నారుల (Deaf Children)కు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేసి, ఖరీదైన సాధనాలు అమర్చారు. తొలుత వాటి పనితీరు బాగున్నా.. తర్వాత పనికిరాకుండా పోతున్నాయి. పదేపదే బాగు చేయించుకోవడం ఆ పిల్లల కన్నవారికి భారంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలంటూ 8 జిల్లాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులు.. విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో మొర పెట్టుకున్నారు.  

Published : 09 May 2023 12:09 IST

Tags :

మరిన్ని