Soya Beans: సోయాబీన్స్‌తో సంపూర్ణ ప్రోటీన్లు

ప్రోటీన్లు ఉన్న ఆహారం అనగానే మనకు మాంసం, గుడ్లు లాంటివి గుర్తొస్తాయి. అయితే సంపూర్ణ రీతిలో ప్రోటీన్లను అందించే శాకాహారాలు కూడా ఉన్నాయి. వాటిలో సోయాబీన్స్‌ ప్రధానం. క్రీడాకారులు, శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు ప్రోటీన్ల కోసం సోయాబీన్స్‌ను తీసుకోవడం మంచిది. వీటిలో మనకు అత్యవసరమైన తొమ్మిది రకాల అమైనో యాసిడ్‌లు ఉంటాయి. సోయాబీన్స్‌తో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 06 Dec 2022 10:26 IST

Tags :

మరిన్ని