Dharani portal: సమగ్ర భూ సర్వే జరిగేదెప్పుడు?

భూ సమస్యలన్నింటికీ  పరిష్కారంగా పారదర్శకతకు నిలువుటద్దంలా భావించి ధరణి పోర్టల్‌ ప్రవేశపెట్టారు. ఎన్నో  సమస్యలకు సమాధానంగా మారుతుందని అనుకున్న ఈ పోర్టలే ప్రస్తుతం లోపభూయిష్టంగా మారింది. ప్రతి గ్రామంలో వందల్లో భూమి సమస్యలు ఉన్నాయి. భూమి ఉన్నా ధరణిలో పేరు ఉండదు. పేరు ఉన్న అన్ని తప్పుల తడకలే. ఈ సమస్యలే రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ధరణి ఎందుకంతలా ఇబ్బంది పెడుతోంది? మెరుగైన భూపాలన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? సమగ్ర భూ సర్వే జరిగేదెప్పుడు?         

Published : 21 Jul 2022 22:35 IST

Tags :

మరిన్ని