Condom: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కండోమ్‌ వాడకం

ప్రపంచవ్యాప్తంగా కండోమ్ వినియోగం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజల్లో లైంగిక వ్యాధుల పట్ల పెరుగుతున్న అవగాహన, ఇ- కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి కారణంగా కండోమ్ వాడకం పెరిగినట్లు పేర్కొంటున్నాయి.

Published : 16 Jul 2022 15:56 IST

Tags :

మరిన్ని