Congress: నేతల మధ్య విభేదాలు లేవు: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న అసంతృప్తుల కుంపటి ప్రస్తుతానికి చల్లారినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు విభేదాలతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్న నేతలు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో జరిగిన పలు సమావేశాలకు హాజరై.. పార్టీ బలోపేతానికి, ఎన్నికల వ్యుహాలకు సంబంధించి అభిప్రాయాలు వెల్లడించారు.

Published : 23 Jan 2023 09:18 IST
Tags :

మరిన్ని