Congress: మంచిర్యాలలో కాంగ్రెస్‌ ‘జై భారత్ సత్యాగ్రహ’ సభ

మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ ‘జై భారత్‌ సత్యాగ్రహ సభ (Bharath Satyagraha Sabha)’ను చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్‌ కీలక నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Published : 14 Apr 2023 20:12 IST

మరిన్ని