Congress: ఆగని కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు.. దేశవ్యాప్తంగా నిరసనలు

రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభ వాయిదా పడగానే గాంధీ విగ్రహం ముందు సోనియా సహా అగ్రనేతలు ఆందోళన చేశారు. రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. హస్తం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

Published : 27 Mar 2023 22:05 IST

Tags :

మరిన్ని