Ts News: కవిత అరెస్ట్‌ ఐతే.. తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుంది?: భట్టి

కవిత చేసిన కుంభకోణాలకు నోటీసులిస్తే అది తెలంగాణ ప్రజలకు ఎలా అమానకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అక్రమాలు చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. అవినీతిని రూపుమాపుతామని పార్టీ పెట్టిన కేజ్రీవాల్ దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని చేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని భట్టి డిమాండ్  చేశారు.

Updated : 09 Mar 2023 16:44 IST
Tags :

మరిన్ని