Congress: 64 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు!

కాంగ్రెస్ (Congress)నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 64 నియోజకవర్గాల్లో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఆ 64 మంది పేర్లజాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్  కమిటీ అందించనుంది. మిగిలిన 55 చోట్ల అభ్యర్థులఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొత్తగా చేరేవాళ్లు ఉండడంతో పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

Published : 23 Sep 2023 12:59 IST
Tags :

మరిన్ని