అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది: మంత్రి ఎర్రబెల్లి

అమలు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బేడ, బుడగ జంగాల రాష్ట్ర స్థాయి మహాసభలో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేసిన తర్వాత ఓట్లడగాలన్న ఎర్రబెల్లి గ్యారంటీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకోవాలని సూచించారు. 

Published : 19 Sep 2023 19:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు