Dasoju sravan:కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ మీడియా సమావేశం

రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్‌ ప్రకటించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్‌ మాట్లాడారు.‘‘సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో.. 2013లో జరిగిన జైపూర్‌ చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్‌ పార్టీలో చేరా. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఏఐసీసీ అధికార ప్రతినిధి స్థాయికి చేరా.

Published : 05 Aug 2022 18:27 IST

మరిన్ని

ap-districts
ts-districts