Munugode Eletions: మునుగోడులో వీహెచ్‌ ప్రచారం.. తనదైన శైలిలో ఓట్ల అభ్యర్థన

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ గడపగడపకు వెళ్తోంది. గట్టుపల్‌లో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో హస్తం గుర్తుకే ఓటు వేయాలని తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థించారు.

Published : 26 Sep 2022 19:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని