Konda Surekha: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పా: కొండా సురేఖ

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatreddy)ని కాంగ్రెస్‌(Congress) పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తాను అధిష్ఠానానికి చెప్పానని ఆ పార్టీ నేత కొండా సురేఖ(Konda Surekha) తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే.. వేరొకరు అలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారనే తన అభిప్రాయాన్ని అధిష్ఠానం ఎదుట చెప్పినట్టు వివరించారు. 

Published : 21 Jan 2023 19:35 IST

Tags :

మరిన్ని