Rahul Gandhi: మోదీ పరధ్యాన శాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు: రాహుల్‌

ప్రధాని మోదీపై కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పరధ్యాన శాస్త్రంలో మాస్టర్స్  చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే మోదీకి నిరుద్యోగిత రేటు, నిత్యావసరాల పెరుగుదల, విపత్తుల వల్ల సంభవించిన భారీ నష్టం కనపడడం లేదని ఎద్దేవా చేశారు.

Published : 26 Jun 2022 18:32 IST

Tags :

మరిన్ని