Congress: కేటీఆర్‌ పెట్రోల్‌ బంక్‌లో పని చేసి వచ్చారు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేటీఆర్‌ అమెరికాలో పెట్రోల్‌ బంక్‌లో పని చేసి వచ్చారని  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. రాహుల్‌ పర్యటన అనంతరం కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

Published : 07 May 2022 18:37 IST
Tags :

మరిన్ని