Revanth Reddy: రాహుల్‌ గాంధీని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు: రేవంత్‌ రెడ్డి

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ముక్తకంఠంతో ఖండించింది. భాజపా అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కుట్రపూరితంగా కేంద్రం ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సర్కార్‌పై పోరాటం సాగిస్తామని నినదించారు.

Updated : 26 Mar 2023 20:12 IST

మరిన్ని