Hyderabad: భాజపా కార్యాలయం ముట్టడికి యూత్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకుల యత్నం.. ఉద్రిక్తత

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని రాష్ట్ర భాజపా కార్యాలయాన్ని యూత్‌ కాంగ్రెస్‌ మహిళా నాయకులు ముట్టడికి ప్రయత్నించారు. ర్యాలీగా వచ్చిన వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. రాహుల్‌పై కక్షపూరితంగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు.

Updated : 25 Mar 2023 17:24 IST

Tags :

మరిన్ని