KomatiReddy: తెలుగుదేశం వాళ్లతో పోటీ చేయిస్తున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్ వాళ్లని బయటికి పంపించి తెలుగుదేశం వాళ్లను తీసుకొచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలో నాకు తెలియకుండా కార్యక్రమాలపైనిర్ణయం ఎలా ప్రకటిస్తారని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు

Published : 05 Aug 2022 19:37 IST

మరిన్ని

ap-districts
ts-districts