Bandi sanjay: కాంగ్రెస్‌ పోటీలో లేదనేది కోమటిరెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైంది: బండి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి( komatireddy venkat reddy) వ్యాఖ్యలతో తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్ లేదనే విషయం స్పష్టమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) అన్నారు. రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే తమ పార్టీని కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ , వామపక్షాలు, భారాస ఏకమవుతాయని పేర్కొన్నారు..

Updated : 14 Feb 2023 16:18 IST
Tags :

మరిన్ని