LIVE - Congress: సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ‘యువ సంఘర్షణ సభ’

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో యువ సంఘర్షణ సభ పేరిట కాంగ్రెస్‌ (congress) పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విచ్చేశారు. 

Published : 08 May 2023 16:49 IST

Tags :

మరిన్ని