Modi: ఏపీలో మోదీ పర్యటన.. కాంగ్రెస్‌ నేతల ఆందోళన!

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన సమయంలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు.

Published : 04 Jul 2022 16:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని