Priyanka: అలా ఐతే.. రాముడు, పాండవులూ కుటుంబవాదులేనా?: ప్రియాంక

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్‌ (Congress) పార్టీపై.. భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున తమ పోరాటం ఆగదని హస్తం పార్టీ  స్పష్టం చేసింది. రాహుల్ వాణిని అణిచివేసి.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని కమలం పార్టీ, ప్రధాని నరేంద్రమోదీ చూస్తున్నారని అలాంటి కుట్రలను తిప్పికొడతామని ఖర్గే అన్నారు. భాజపా ప్రతిరోజు రాహుల్‌గాంధీని, గాంధీ కుటుంబాన్ని అవమానిస్తోందని ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు.

Published : 26 Mar 2023 22:11 IST

మరిన్ని