Congress: ట్రబుల్‌ షూటర్‌ జోక్యంతో దిగొచ్చిన కాంగ్రెస్‌ సీనియర్లు

రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి అధిష్ఠానం జోక్యంతో తాత్కాలికంగా తెరపడింది. సాయంత్రం జరగాల్సిన సీనియర్ల సమావేశం వాయిదా పడింది. సమస్య పరిష్కారానికి ట్రబుల్ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్‌ను పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించటంతో.. ఇప్పటికైతే సీనియర్లు దిగొచ్చారు. దిగ్విజయ్ స్పందనను స్వాగతిస్తున్నట్లు అసంతృప్తి వర్గంలో ఒకరైన మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

Updated : 20 Dec 2022 14:51 IST

Tags :

మరిన్ని