Revanth reddy: వచ్చే ఎన్నికల్లో.. కాంగ్రెస్‌దే అధికారం!: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) అన్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సంపత్‌, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌, మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌  మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.

Published : 23 Sep 2023 20:01 IST
Tags :

మరిన్ని