Asian Elephants: చైనాలో పెరుగుతోన్న ఆసియా ఏనుగుల సంఖ్య

ఏనుగుల సంరక్షణ కోసం చైనా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గాయాలపాలైన గజరాజులకు చికిత్స అందించి.. తిరిగి వాటిని అడవిలో వదిలేందుకు  సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో 50 ఏళ్లలో తగ్గిన ఆసియా ఏనుగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Published : 06 Nov 2022 15:05 IST

Tags :

మరిన్ని