Adinarayana Reddy: నీచాతినీచంగా మాట్లాడారు.. చంపితే చంపండి: ఆదినారాయణరెడ్డి

తనపై కుట్ర చేస్తున్నారని.. తనకు ఏమైనా జరగొచ్చని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) ఆవేదన చెందారు. తన గురించి నీచాతినీచంగా మాట్లాడారని.. తనను చంపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందంటే తాను ఒంటరిగానే ఉన్నానని అన్నారు. తన భుజానికి వైద్యం చేయించుకున్నందున కొంత ముందుగా శిబిరం నుంచి వచ్చానని.. ఈలోగా తన గురించి ఆరా తీసి భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆదినారాయణరెడ్డి అభివర్ణించారు.  

Published : 31 Mar 2023 19:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు