Hyderabad: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడిన మహిళ.. కాపాడిన మహిళా కానిస్టేబుల్‌

హైదరాబాద్ (Hyderabad) బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న ఎంఎంటీఎస్‌ (MMTS) రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిన ప్రయణికురాలిని రైల్వే రక్షక దళం మహిళ పోలీసు కాపాడారు. లింగంపల్లి- ఫలక్ నుమా ఎంఎంటీఎస్‌ రైలు.. బేగంపేట రైల్వే స్టేషన్‌లో కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించిన సరస్వతి అనే మహిళ అదుపుతప్పి కింద పడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సరిత.. రైలు కింద పడిపోతున్న ప్రయాణికురాలి చేతిని పట్టుకుని లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

Updated : 31 May 2023 16:17 IST

Hyderabad: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడిన మహిళ.. కాపాడిన మహిళా కానిస్టేబుల్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు