TS Budget 2023: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమం

రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య ప్రతిష్టంభన వీడటంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించడం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేయటానికి రాజ్ భవన్ సమ్మతించటంతో వివాదం సమసిపోయింది. వచ్చేనెల ఆరో తేదీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 

Published : 31 Jan 2023 09:21 IST
Tags :

మరిన్ని