Jagananna Colony: పైకితేలిన జగనన్న ఇళ్ల పునాదులు

పేదల సొంతింటి కల నెరవేర్చుతామంటూ అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన పైడివాడ జగనన్న కాలనీ(Jagananna Colony) చిన్నపాటి వానలకే అస్తవ్యస్తమైంది. వాన నీరు వెళ్లే దారి లేక.. నిర్మాణాలు బురదలో కురుకుపోయాయి. వాన తర్వాత కాంక్రీట్ పునాదులు గాలిలో తేలియాడుతున్నాయి. అసలు ఈ లేఅవుట్‌లోకి రావడానికి సరైన రోడ్లు లేవు. అతి తక్కువ వర్షానికే కాలనీలో ఇలాంటి పరిస్థితుల నెలకొంటే రాబోయే వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. 

Updated : 05 May 2023 13:32 IST

Tags :

మరిన్ని