Rice Mill: అత్యాధునిక సాంకేతికత ‘వజ్రతేజ’తో రైస్‌ మిల్‌..!

రైస్ మిల్ అనగానే దుమ్ము, ధూళితో పాటు పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడే పరిస్థితి. ఆ దుస్థితికి స్వస్తి పలుకుతూ అత్యాధునిక సాంకేతికతతో ధాన్యాన్ని మర ఆడించే సాంకేతికత నల్గొండ జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రక్రియలో బియ్యం వచ్చే వరకు ఎక్కడా మానవ వనరుల ప్రమేయం ఉండదు. ప్రక్రియ మొత్తం కంప్యూటర్ మానిటరింగ్ ద్వారా జరుగుతుంది. వ్యర్థాల నుంచి నిత్యం 31 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం గమనార్హం.

Published : 18 Dec 2022 09:25 IST

Tags :

మరిన్ని