Warangal: శరవేగంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు

తెలంగాణ వైద్యరంగానికే తలమానికంగా.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ (Warangal) సూపర్ స్పెషాలిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆసుపత్రిని (Hospital) అందుబాటులోకి తేవాలని అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. దసరా నాటికి పనులు పూర్తికావాలనే సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా మూడుషిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి

Published : 18 May 2023 12:52 IST

Tags :

మరిన్ని