Nellore GGH: జీజీహెచ్‌లో ఒప్పంద కార్మికులకు మూడు నెలలుగా అందని జీతాలు

  నెల్లూరు GGHలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే... అర్ధాంతరంగా వేతనాలు నిలిపివేయడంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Published : 14 May 2023 12:14 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు