Britain: బ్రిటన్ రాజవంశీయుల వేడుకలు.. సామాన్యులకు ‘మేడం టుస్సాడ్స్‌’ ఆహ్వానం!

‘మేడం టుస్సాడ్స్‌(Madame Tussauds)’ అందరికీ సుపరిచితమే. ప్రముఖుల మైనపు బొమ్మలకు ప్రాణం పోసే ఈ సంస్థ.. ఇప్పుడు బ్రిటన్(Britain) రాజ కుటుంబీకులతో కలిసి మెలిగే అవకాశమిచ్చేందుకు సిద్ధమైంది. మే 6న జరగబోయే కింగ్‌ ఛార్లెస్‌(Charles III) పట్టాభిషేకానికి గుర్తుగా రాయల్ ప్యాలెస్‌ అనుభూతిని ‘మేడం టుస్సాడ్స్‌’ కళ్ల ముందుకు తెస్తోంది. 

Published : 28 Mar 2023 10:32 IST

Tags :

మరిన్ని