కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలివే

ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికిపైగా గాయపడ్డారు. భారత రైల్వే చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలివే. 

Updated : 03 Jun 2023 15:19 IST

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలివే

మరిన్ని