ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌ రైలు

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్‌ వద్ద ఆగిఉన్న గూడ్స్‌ రైలును కోల్‌కతా నుంచి చెన్నై వెళుతోన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒడిశా విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated : 02 Jun 2023 22:32 IST
Tags :

మరిన్ని