China: చైనాపై కొవిడ్‌ పంజా.. వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం

చైనా (China) లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. XBB వేరియంట్‌కు చెందిన కేసులు ఈ నెలాఖరు కల్లా వారానికి 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శ్వాసకోస స్పెషలిస్ట్ ఝోంగ్ నాన్ షన్ అంచనా వేశారు. జూన్ కల్లా వారానికి 6.50 కోట్లు నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరస్  కట్టడికి చైనా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Published : 23 May 2023 12:36 IST

Tags :

మరిన్ని