Covid 19: బీఎఫ్‌ 7 వేరియంట్‌ ప్రభావం.. భారత్‌పై ఉంటుందా..?

కరోనా మహమ్మారి మరోమారు కలవరపెడుతోంది. చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కొత్త కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ BF 7 వేగంగా వ్యాపించటంతో పాటు.. మరణాల సంఖ్యా ఎక్కువగా ఉందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఇక ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిజంగా కొవిడ్ కొత్త వేరియంట్ భారతీయులపై అంతగా ప్రభావం చూపే అవకాశం ఉందా? వైరస్ కేసులు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అన్న అంశాలపై ప్రముఖ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సునీతా నర్రెడ్డితో ముఖాముఖి.

Updated : 23 Dec 2022 17:18 IST

Tags :

మరిన్ని