RFCL Recruitment: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నియామకాల్లో అవినీతి.. భరోసా లభించని బాధితులు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్  కెమికల్స్ లిమిటెడ్‌లో కాంట్రాక్టు కార్మికుల నియామకాల్లో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో.. రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తప్ప.. బాధితులకు ఎలాంటి భరోసా లభించడంలేదు. 

Published : 07 Aug 2022 15:06 IST

మరిన్ని

ap-districts
ts-districts