Weight Loss: టీతో బరువు తగ్గించుకోవచ్చు..! ఎలాగో తెలుసా..?

పొద్దున లేవగానే వేడి వేడి టీ గొంతులోకి దిగకపోతే మనలో చాలామందికి రోజు మొదలుకాదు. పగలైనా, రాత్రయినా హుషారుగా, అప్రమత్తంగా ఉండాలంటే కొందరికి టీ తప్పనిసరి. టీలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామని చాలామంది భయపడుతుంటారు. అయితే, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే టీ తాగినా.. బరువు పెరగకుండా ఉండవచ్చు. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకోండి.  

Published : 04 Sep 2022 16:52 IST

Tags :

మరిన్ని