China: మూడోసారి చైనా అధికార పగ్గాలు చేపట్టేందుకు మరింత చేరువైన జిన్‌పింగ్‌

మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్.. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అతి కీలకమైన సీపీసీ సమావేశాలకు జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,300 మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఫలితంగా జిన్ పింగ్ మూడోసారి చైనా అధికారపగ్గాలు చేపట్టేందుకు ఆ సీపీసీ సమావేశాల్లోనే ఆమోదం లభించనుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Published : 26 Sep 2022 10:36 IST
Tags :

మరిన్ని