King Charles III: ఈ శతాబ్దపు అతిపెద్ద వేడుక.. కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి సన్నాహాలు

బ్రిటన్ (Britain) రాజ వంశంలో ఈ శతాబ్దపు అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధమైంది. యావత్  ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ ఛార్లెస్ 3 (King Charles III) పట్టాభిషేకానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు.. బ్రిటన్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అతిరథ మహారథులకు ఆహ్వానాలు అందాయి.

Updated : 03 May 2023 15:30 IST
Tags :

మరిన్ని