AP News: రక్షణ కోసం తిరుపతి ఎస్పీని ఆశ్రయించిన కొత్త జంట

ప్రేమ వివాహం నచ్చని తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని.. ఓ జంట తిరుపతి ఎస్పీని ఆశ్రయించింది. గుంటూరు జిల్లాకు చెందిన యువతి, తిరుపతి జిల్లా యువకుడి మధ్య చిగురించిన ప్రేమ.. వివాహం వరకు దారితీసింది. అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఈ ప్రేమ వివాహం కాస్త కిడ్నాప్‌లు, ఇంటిపై దాడులు, పోలీసుల కేసుల వరకు వెళ్లింది.

Published : 07 Oct 2022 21:54 IST

Tags :

మరిన్ని