Leopord Attack: చిరుత నోట చిక్కిన లేగదూడ.. గోమాత ఎలా కాపాడుకుందో చూశారా..!

తన లేగ దూడను కబళిస్తున్న చిరుత (Leopord)ని ఓ గోవు తరిమికొట్టింది. వెంటాడి వేటాడి దూడను నోట కరిచిన చిరుతను.. అల్లంత దూరం నుంచి చూసిన ఆ గోమాత.. ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే ఆ చిరుతను తరిమికొట్టింది. పశుపక్షాదుల్లోనూ తల్లి ప్రేమకు ఎల్లలు లేవని.. ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

Updated : 22 Apr 2023 16:48 IST
Tags :

మరిన్ని