Kunamneni: బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి: కూనంనేని సాంబశివరావు

నిరుద్యోగులకు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విఫలమైన ప్రధాని మోదీ (PM Modi) నివాసం వద్ద బండి సంజయ్ (bandi Sanjay) నిరుద్యోగ మార్చ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) అన్నారు. బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ చేయడంతో పాటు.. నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను నిరసిస్తూ దిల్లీలోని ప్రధాని నివాసం వద్ద నిరుద్యోగ మార్చ్ చేయాలని సవాల్ విసిరారు.

Published : 29 May 2023 10:30 IST

Tags :

మరిన్ని