TS News: కొత్తగూడెంలో చంద్రబాబు అభిమానుల భారీ ర్యాలీ.. పాల్గొన్న సీపీఐ నేత కూనంనేని

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును ఖండిస్తూ తెలంగాణలోని కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అభిమానులు, తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఆయనకు మద్దతుగా ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్‌ రాక్షస పాలనను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.   

Published : 22 Sep 2023 17:16 IST
Tags :

మరిన్ని