CPI Narayana: పవన్‍ కల్యాణ్‍కు రాజకీయ లక్ష్యం లేదు: సీపీఐ నారాయణ

రానున్న ఎన్నికల్లో వైకాపా (YSRCP) ఓడిపోవడం ఖాయమని, భాజాపా (BJP), జనసేన (Janasena), తెదేపా (TDP) కలిసి పోటీ చేయాలన్న ఆలోచన మంచిది కాదని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ వైకాపాను ఓడించాలన్న పవన్‍ కల్యాణ్‍ (Pawan Kalyan) నిర్ణయం మంచిదేనన్నారు. భాజపాతో పవన్‌ జత కట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. జనసేన, భాజపా, తెదేపా కలిసి పోటీ చేస్తే జగన్‌కు లబ్ధి చేకూరుతుందన్నారు.

Published : 06 Apr 2023 19:31 IST

Tags :

మరిన్ని